ఇప్పుడే చేరండి

 చేరడానికి ఈ ఫారం నింపండి 


ఈ సంస్థ లో చేరిన వారికీ లాభాలు 

1. అయ్యప్ప స్వామి దీక్షకు నియమాలు మరియు నిబంధనలు (Uniform Code). ఈ సంస్థ ద్వారా స్వాములకు, పూజారులకు మరియు గురు స్వాములకు  ఆర్థిక మరియు సామాజిక సమస్యలకు పరిష్కరమార్గం. 

2. ఇంట్లో చేసేవారికి అన్ని రకాల సౌకర్యాలు. 

3. గుంపుగా చేసేవారికి కూడా మరిన్ని సౌకర్యాలు. మడి, ఆచారం అన్ని పాటించే విధంగా సౌకర్యాలు. స్పెషల్ బిక్షాటనం జోన్స్ (ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ).

4.ఉద్యోగం చేసే స్వాములకు ఉదోగా ప్రదేశాలలో స్పెషల్ సౌకర్యాలు, ఈ సంస్థ ద్వారా ఇవ్వబడతాయి. స్వాములుగా అవ్వాలనుకునే పోలీసులకు స్పెషల్ సౌకర్యాలు.  

5. శబరిమల ప్రయాణం కు ముందు మరియు ప్రయాణం ముగించి ఇంటికి వచ్చే వరకు అన్ని సౌకర్యాలు. మధుమేహం లాంటి వ్యాధి ఉన్నవారికి వేరు వేరు ప్యాకేజీలు ఇవ్వబడతాయి.  

6. నిష్ఠ గా చేసే కొంత మంది భక్తులకు ఈ సంస్థ ద్వారా ఉచిత శబరిమల దర్శన భాగ్యం చేరే వాళ్లకు మరిన్ని లాభాలు. 

This organization is supported by Ramalayam Project, Andhra Pradesh and Telangana. 

0 కామెంట్‌లు