అయ్యప్ప స్వాముల సంస్థ

అయ్యప్ప స్వాముల సంస్థ, శ్రీ ధరణి వాలంటరీ ఆర్గనైజేషన్, వరంగల్ అర్బన్, ముఖ్యంగా స్వాములు పాటించాల్సిన నియమనిబంధనలు, ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలో ఊరూరా వసతులు, గురు స్వాములు గురించి వివరాలు, ప్రయాణ సేవలు, మడి, ఆచార వ్యవహారాలు మీద పనిచేస్తుంది. ఈ సంస్థ లో ఉచితంగా ప్రవేశించవచ్చు. మా నెట్వర్క్ లో భాగస్వాములు అయినవారికి అన్ని సేవలు మేము అందిస్తాము. ముక్యంగా స్వామి దీక్ష తీసుకోవాలనుకునే వారికీ గురు స్వాముల దగ్గెర నుండి దీక్ష పూర్తీ అయ్యే వరకు మరియు శబరిమల ప్రయాణం, అక్కడ వసతులు అన్ని సహాయాలు ఈ సంస్థ అనుసంధానంగా ఉన్న వారికీ ఇస్తాము. మరిన్ని వివరాలకు మా సంస్థ లో చేరండి. ఇప్పుడే చేరండి

అయ్యప్ప స్వాముల సంస్థ - మరిన్ని వివరాలు

తెలంగాణ మరియు ఆంధ్ర ప్రదేశ్ లో అందరు స్వాములను ఈ సంస్థ ద్వారా ఏకీకృతం చేసే మహత్తర ప్రయత్నం.

ఇప్పుడే చేరండి